Swatantratha Nundi Swatantryaniki (Telugu) Streela Sahitya 1900-1947) - Paperback
Swatantratha Nundi Swatantryaniki (Telugu) Streela Sahitya 1900-1947) - Paperback
"మహిళాభివృద్ధియే దేశాభివృద్ధి"
"స్త్రీ పురుషులు సమానస్థితి యందున్నప్పుడే స్వరాజ్యమునకర్హత”
"సమానత్వము స్త్రీలనిర్బంధమును, నిస్సహాయతను తొలగించి
దేశకల్యాణానికి తోడ్పడి స్వరాజ్య మిప్పించును.”
"మనదేశమునకు స్వరాజ్యము కావలెనన్న స్త్రీలకు
స్వాతంత్ర్య మిచ్చుట మొదటి మెట్టు.”
"స్త్రీ స్వాతంత్ర్యమునకు స్త్రీలే పనిచేయవలయును."
“స్త్రీకి స్వకీయమైన దేహముగలదు, మనస్సుగలదు, బుద్ధిగలదు.. కానిస్వతంత్రములుగావు.. పురుషునిచిత్తవృత్తికి బద్ధమై స్త్రీ దైహికములైన తన సుఖంబుల విడనాడుకోవలయును. మానసికములైన తన వాంఛలను చంపుకొనవలయును. బుద్ధిజన్యమైన తన పరిజ్ఞానమును నశింపజేసికొనవలయును.”
“జాతికి జీవకళను ప్రసాదించెడిది సాహిత్యము"
“సారస్వతంలో స్త్రీ ఒక నూతనాదర్శము, ఒక నూతన వ్యక్తిత్వమును నిరూపించాలి. స్త్రీలెప్పుడు శక్తివంతులై సారస్వతోపాసకులయ్యెదరో నాడు సారస్వతలోకంలో ఒక నూతన శకము ప్రారంభమగును.”
- Author: Dr Jandhyala Kanaka Durga garu
- Publisher: Sahithi Book House
-
Paperback: 464 Pages
- Language: Telugu