Counselling Secrets (Telugu) Perfect Paperback - 2011

Regular price ₹ 129.00

డాక్టరు ఇచ్చే మందు కన్నా మాట్లాడే మాటల వల్ల చికిత్స త్వరగా అవుతుందనేది నగ్న సత్యం. పెళ్లయిన మొదటి సంవత్సరం భర్తమాట భార్యవింటుంది. రెండో సంవత్సరం భార్యమాట భర్త వింటాడు. మూడో సంవత్సరం వాళ్లిద్దరిమాటలూ బయటివారు వింటారట. భార్యాభర్తలు ఒకరికొకరు ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా సపోర్టు చేసుకోవాలి. అన్యోన్యదాంపత్యం అనేది మన ఛాయిస్‌. తల్లి కఠినంగా ఉన్నప్పుడు తండ్రి సున్నితంగా వ్యవహరించాలి. తండ్రి కఠినంగా ఉంటే తల్లి కలగజేసుకోకూడదు.

  • Author: Dr. B.V Pattabhi Ram
  • Perfect Paperback: 230 Pages
  • Publisher: Emesco Books (Latest Edition: 2013)
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out