Manasu Bhasha Mind Magic (Telugu) Paperback - 2002
Sale price
₹ 180.00
Regular price
₹ 200.00
పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రంగంలో NLP అనే మాట ఎక్కువగా వింటున్నాము. అసలు NLP అంటే ఏమిటి? ఏవిధంగా పనికి వస్తుంది? ఎలా సాధన చెయ్యాలి? అనే విషయాలను అరటిపండు వలిచి పెట్టినట్లుగా డా. బి.వి. పట్టాభిరామ్ వివరించారు. స్వతహాగా NLP ద్వారా వేలాదిమందికి కౌన్సిలింగ్ చేస్తున్న ఆయన, ఈ పుస్తకంలో అనేక రహస్యాలను వెల్లడించారు.
- Author: Dr. B.V Pattabhi Ram
- Perfect Paperback: 330 pages
- Publisher: Emesco Books (Latest Edition: 2017)
- Language: Telugu