Yugandhar (Telugu)
Sale price
₹ 149.00
Regular price
₹ 160.00
శౌర్యానికి ఆట పట్టయిన ఓరుగల్లును పాలిస్తున్న కాకతీయ చక్రవర్తిని బల ప్రయోగంతో గెలవలేక మాయోపాయంతో బంధించి రాజధానికి తరలించుకుపోయాడు ఢిల్లీ సుల్తాను.
అశేష శేముషి సంపన్నుడు కాకతీయ సామ్రాజ్యానికి మూలస్తంభం వంటివాడు మంత్రి యుగంధర్.
ఎక్కడి ఓరుగల్లు? ఎక్కడి ఢిల్లీ!
ఆయన తన బుద్ధిబలంతో శత్రువుల మతి చెడగొట్టి వారిని విభ్రాంతులను చేసి, తన చక్రవర్తిని ఎలా బంధ విముక్తుణ్ణి చేశాడు.
అద్భుత ఆంధ్రచరిత్రలో కాకతీయుల కాలం నాటి ఒక నిరుపమాన అధ్యాయం.
ఆనాటి అద్భుత చరిత్రను ఒడలు గగుర్పొడిచే విధంగా గుండెలు జల్లుమనేటట్లుగా రచింపబడిన రమణీయ చారిత్రక కావ్యం - ఈ యుగంధర్
-
Author: Prasad
- Publisher: Pallavi Publications (Latest Edition)
-
Paperback: 260 Pages
- Language: Telugu