What to Say When You Talk to Yourself (Telugu) Paperback – 2013
Sale price
₹ 249.00
Regular price
₹ 299.00
మీ కలలను సాకారం చేసుకునే శక్తి మీరు సృష్టించుకోగలరు.
ఈ రహస్యాలు తెలుసుకుని...
మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు,
మీకు మీరేం చెప్పుకోవాలి
మీ దృక్పథాన్ని వీలైనంత మెరుగుపరుచుకుని, మీ ప్రణాళికల మీద దృష్టి
కేంద్రీకరించుకోవాలంటే మీరు స్వయం ఆధారితంగా వుండాలి. ఈ సరళమైన
స్వయంభాషణ నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఈ క్రింద ఇచ్చిన వాక్యాల
శక్తిని అర్థం చేసుకుని కృషి చేస్తే మీరు సాధించలేనిదేమీ వుండదు.
- నా నిర్ణయాలు నేనే ఎంపిక చేసుకుంటాను. నా అనుమతి లేనిదే ఏ ఆలోచనా నా మనసులోకి ప్రవేశించదు.
- నాలో ప్రతిభ, సామర్థ్యం, నైపుణ్యం అన్నీ వున్నాయి. నాలో ఎప్పటికప్పుడు కొత్త ప్రావీణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ వుంటాను.
- ఇతరులు చెప్పేది వినడానికి సమయం తీసుకుంటాను.. ఇతరులను ఓపికగా అర్థం చేసుకుంటాను.
- నేను అదుపు చేయగల విషయాలపైనే దృష్టి పెడతాను. నాకు సాధ్యం కాని విషయాలను అంగీకరిస్తాను.
- నన్ను గురించి నేను నమ్మిన గుణాల ప్రకారమే నా వక్తిత్వం వుంటుంది. కనక నాలో వుండే ఉత్తమ విలువలనే నేను నమ్ముతాను.
ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ షాడ్ హెల్మ్ స్టెట్టర్ మనకీ పుస్తకం ద్వారా
సానుకూల స్వయంభాషణ అనేది ఒక శాశ్వతమైన అలవాటుగా ఎలా చేసుకోవాలో
చెబుతారు. ఒక ప్రియతమ మిత్రునికిచ్చినట్టు మీకు మీరే ప్రేమతో కూడిన
నిశ్చలమైన ఊతమివ్వండి. మీలో వుండే నిరంతర ప్రోత్సాహకుని శక్తిని ఒడిసి
పట్టుకోండి.
- Author: Shad Helmstetter
- Paperback: 196 pages
- Publisher: Manjul Publishing House Pvt. Ltd
- Language: Telugu