Viswakathaa Kadhambam (Telugu) - 2014 - Chirukaanuka

Viswakathaa Kadhambam (Telugu) - 2014

Sale price ₹ 289.00 Regular price ₹ 300.00

ప్రపంచ కథా సాహిత్యంలో మన స్థానమేమిటో ఎవరి ప్రభావం మనమీద ఎంతగా ఉందో తెలుసుకోవడానికీ తులనాత్మక అధ్యయనానికీ ఈ విశ్వ కథా కదంబం మంచి అవకాశం. దీన్ని ఆధునిక కథాసరిత్సాగరమంటే అతిశయోక్తి కాదు.
*
ఈ పుస్తకంలోని కథలన్నీ చదివితే ప్రపంచమంతా ఒకసారి చుట్టివచ్చిన అనుభూతి కలుగుతుంది. విశ్వ విఖ్యాతులైన కథకులందరూ మనకిందులో దర్శనమిస్తారు.

  • Author: Kakani Chakrapani
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 760 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out