Vijayebhava (Telugu) - 2008
Regular price
₹ 80.00
తొమ్మిది లాభాలు
1. నిరాశ నిస్పృహలను వీడి కొత్త ఉత్సాహంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది.
2. ఆటంకాలెన్నున్నా విజయం సాధించాలన్న మీ సంకల్పం బలపడుతుంది.
3.సమస్యలను సవాళ్ళుగా ఎలా స్వీకరించాలో ఆ సవాళ్ళను అవకాశాలుగా ఎలా మలచుకోవాలో నేర్చుకుంటారు.
4.ఆత్మస్థైర్యంతో నిండిన ఆటంబాంబ్‌లా తయారవుతారు.
5. మీ చిరకాల స్వప్నాలను లక్ష్యాలుగా మలచుకొని విజయం సాధిస్తారు.
6. సమయపాలనను అలవరచుకుంటారు.
7. అద్భుతమైన జ్ఞాపకశక్తిని మీ సొంతం చేసుకుంటారు.
8. నైతిక విలువలను అలవరచుకొని వ్యక్తి నుంచి శక్తిగా ఎదుగుతారు.
9. విజేతల ఆలోచనా సరళిని అలవరచుకుంటారు.
- Author:Dr. Deshineni Venkateswara Rao
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 88 pages
- Language: Telugu