Vijayapadham By Prof. Muthyala Nayudu (Telugu) Paperback - 2013
Regular price
₹ 75.00
By: ప్రొ. ముత్యాలనాయుడు డా. యం. అప్పలయ్య గార్లు
ఎనభైశాతం ప్రపంచ సంపద ఐదుశాతం మంది వద్దే ఉంది. స్వప్నం, లక్ష్యం, విశ్వాసం, నూత్న దృక్పథం, దృఢత్వం, ధైర్యం, ఓర్పు, పట్టుదల, నిరంతర శ్రమ వీరి లక్షణాలు. లైఫ్‌స్టైల్‌లో మార్పుకోసం తీవ్రంగా కృషి చేస్తారు. మిగిలిన తొంభై అయిదు శాతం సామాన్యుల కోసమే ఈ పుస్తకం. విజయసాధనకు తమను ఎలా మార్చుకోవాలో చెప్తుందీ పుస్తకం. దృక్పథంలో మార్పుతో విజయపథంలో ప్రయాణించి ఫలితాలు ఎలా సాధించాలో చెప్తుందీ పుస్తకం.
- Author: Prof. Muthyaia Nayudu.
- Publisher: Emeco Publishers (Latest Edition)
- Paperback: 168 pages
- Language: Telugu