Veedanta Paribhasha (Telugu) -2006
Sale price
₹ 169.00
Regular price
₹ 200.00
శాస్త్ర మంటే?
జీవితంలో మనకున్న అనుభవంలో ఏ విషయాన్ని గూర్చి అయినా మరింత శ్రద్ధగా, లోతుగా, నిశితంగా పరిశీలిస్తే, మనంతట మనకే ఆ విషయతత్త్వం స్పష్టంగా అర్థమౌతూ వుంటుంది. ఉదాహరణకు, ఇళ్ళల్లో చీమలను చూడనివారు ఎవరు? అయినా మనకు చీమల గురించి ఎంత మాత్రం తెలుసు? ఏ కారణంవల్లో, చీమల గురించి తెలుసుకోవాలనే శ్రద్ధ కలిగితే, మనమే ఒక భూతద్దం పట్టుకొని, చీమల జీవితాన్ని పరిశీలించటం ప్రారంభిస్తే, చీమల రాజ్యం గురించి మనకే అద్భుతరహస్యాలు తెలుస్తాయి.
- Author: Kuppa VenkataKrishna Murthi
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 197 pages
- Language: Telugu