Vandella Telugu Katha (Telugu) - 2000
Sale price
₹ 119.00
Regular price
₹ 125.00
తొలినుంచీ తెలుగు సాహిత్యం మార్గ -దేశి సంగమస్థలి.
తెలుగులోని ఉత్తమ సాహిత్యకారుడు ప్రతి ఒక్కడూ తెలిసో తెలియకో ఈ గమ్యం వైపు ప్రయాణిస్తూ వచ్చేడు.
ఒక సాహిత్య ప్రక్రియగా ఆధునిక తెలుగు కథ కూడా ఈ యాత్రనే చేపట్టింది.
వివిధ చేతివృత్తుల వాళ్లూ దళితులూ, స్త్రీలూ, ఆదివాసులూ తమ జీవితానుభవం ఆధునికమవుతున్న క్రమంలో తాు చెప్పుకొనే కథల్ని జానపద- నాగరిక శైలుల్ని సమన్వయింప జేసుకుని చెప్పుకోవడం తెలుగు కథ విశిష్టత.
తెలుగు కథ పట్ల ఆసక్తి పెరుగుతుందీ అంటే ఆ ఆసక్తి యదార్థానికి ఈ సాంస్కృతిక సమన్వయం పట్ల ఆసక్తి అని మనం గుర్తించాలు. అందుకు ఈ సంకలనం ఏ మేరకు సహకరించినా ఈ ప్రయంత్నం సఫలమయినట్టే.
- Author: Vadrepu China Veerabhadrudu
- Publisher: Emesco Books (Latest Edition: 2015)
- Paperback: 320 pages
- Language: Telugu