Telugu Vyakaranam (Telugu) - Chirukaanuka

Telugu Vyakaranam (Telugu)

Sale price ₹ 169.00 Regular price ₹ 175.00

భాష విషయాన్ని చెబుతుంది. దే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసవాదులు, అలంకారాదుల తదితర విషయాల్ని చర్చించే పుస్తకమిది. ఈ రెండింటిలోని ముఖ్యమైన విభాగాల్ని విద్యార్థుల, భాషాభిమానుల ముందుంచే ప్రయత్నమిది.

  • Author: Akella Raghavendra Rao
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out