Sundara Kandamu (సుందర కాండము) (Telugu) Paperback
Sale price
₹ 119.00
Regular price
₹ 130.00
భరతవర్షంలో ఆస్తిక మహాజనుల ఆరాధ్య గ్రంథాలు భారత రామాయణాలు. తత్వ వివేచకులు శ్రీమన్మహాభారత సారమే భగవద్గీత అనీ, శ్రీమద్రామాయణ సారమే సుందరకాండమనీ సూక్ష్మీకరించారు. ఈ వివేచనని బట్టే ఈ రెండు ఆస్తిక గ్రంథాలు నిత్య పారాయణ గ్రంథాలుగా విరాజిల్లుతూనే ఉన్నాయి. నిత్యపారాయణ కర్మిష్టుల అభిప్రాయానుసారం భారతంతర్గమైన భగవద్గీత మోక్ష సాధనంగాను, రామాయణాంతర్గతమైన సుందరకాండము ఐహికాముష్మిక సాధనంగాను తేటతెల్లం చేశారు.
- Author: Puranapunda Sri Chitra
- Publisher: Rohini Publications (Latest Edition)
- Paperback: 199 pages
- Languages: Telugu