Sri Sarada Devi (Telugu)
Regular price
₹ 10.00
శ్రీశారదాదేవి ( దివ్యజనని శ్రీశారదాదేవి వ్యక్తిత్వ కాంతి రేఖలు )
ప్రాచీన కాలంలోని సాంప్రదాయిక జ్ఞానం, ఆధునిక వైజ్ఞాన దృక్పథం, ఈ రెండింటి యొక్క చక్కని సమ్మేళనమే శ్రీ శారదాదేవి జీవితం. నేటి భారతావనిలోని స్త్రీ జాతికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి, ప్రేమ, దయ, వినయం, ఓర్పు, బలం, ధైర్యం వంటి లక్షణాలతో కూడిన ధీరవనితలుగా తయారుకావడానికి శారదామాత యొక్క జీవితం ఆదర్శంగా నిలుస్తుంది.
-
Author: Swami Srikanta Nanda
- Publisher: Ramakrishna Matham (Latest Edition)
-
Paperback: 176 Pages
- Language: Telugu