Soonyam - (Telugu) Perfect Paperback – 1 January 2022

Sale price ₹ 225.00 Regular price ₹ 250.00

Soonyam - (Telugu) Perfect Paperback – 1 January 2022

SOONYAM novel by Mukthavaram Pardhasarathy పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో "ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను" అన్నాడట ఒక యువకుడు. "ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. - ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే - రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు - జీవితం. అర్థవంతమైన జీవితం. - - వరవరరావు IT Ush It is a middle class saga in the sense that a powerful writer normally comes from this pessimistic, melancholic and cynical background. The last sentence of this book makes you to forget all the disturbing features of life. A writer is in the making is really a great event. This novel has disturbed me a lot. Munipalle Raju

  • Author: Mukthavaram Pardhasarathy
  • Publisher: ‎ Anvikshiki Books (1 January 2022)
  • Paperback:  270 pages
  • Language: Telugu

Customer Reviews

Based on 1 review
0%
(0)
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
g
gayatri

i just received yesterday thank you for providing good services thanks for chirukaanuka


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out