Shajahan (Telugu)
Sale price
₹ 149.00
Regular price
₹ 160.00
తరతరాలుగా యావత్ ప్రపంచ ప్రనజలను ఆనంద సమ్మోహితులను చేస్తున్న, ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా కొలవబడుతున్న మహా కట్టడం తాజ్‌మహల్.
యావత్ భారతం గర్వించదగిన ఈ అమర ప్రేమ చిహ్నం ఎందుకు రూపుదిద్దుకుంది? ఎలా ప్రతిష్టిత మయ్యింది.
దాని నిర్మాణం వెనుక ఎంత ఆవేదన, ఎంత క్షోభ దాగున్నాయి.
మొఘల్ రాజ అంత:పురంలోని సాధుతత్వము, క్రౌర్యము, వీరత్వము, నీచత్వము, ఎత్తులపై ఎత్తులు, పదవీ దాహం, విరక్తి అన్నింటికీ మించి మత దురహంకారం, పరమత సహనం వీటన్నిటికీ అమరమైన అక్షర రూపకల్పన.
-
Author: Prasad
- Publisher: Pallavi Publications (Latest Edition)
-
Paperback: 232 Pages
- Language: Telugu