Satyaniki Vechina Vela (Telugu) - Chirukaanuka

Satyaniki Vechina Vela (Telugu)

Regular price ₹ 70.00

ఏ పాఠ్య పుస్తకాలలోనూ  దొరకని  ''విరళమృత్తిక'' మూలకాల విలువైన చరిత్ర్రను ఈ పాపులర్ సైన్స్ పుస్తకం వివరిస్తుంది. ఇది  సైన్సు విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులకే  కాకుండా  సైన్సు పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ  ఆసక్తికరంగా ఉంటుంది. సుప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచయిత, రసాయనశాస్త్ర చరిత్ర పరిశోధకుడు డి.ఎన్. త్రిఫొనొవ్  విరళ మృత్తికల ఈ అద్భుత చరిత్రను వెలుగులోకి తెచ్చారు. దీనికి ఎడిటింగ్, ముందుమాట, రివైజ్డ్, అప్డేట్  ప్రొ|| కోయి వెంకటేశ్వరరావు

  • Author: D.S. Triphonv
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out