Samskruta Praayoogika Vyaakaranam (Telugu) - 2017
Sale price
₹ 149.00
Regular price
₹ 150.00
చాలా మందికి సంస్కృత పాఠాలు చెప్పి వున్న అనుభవంతో, తెలుగు భాష కొంతవరకు బాగా వచ్చి సంస్కృతం స్వయంగా గానీ, ఉపాధ్యాయుల సహాయంతో గానీ, నేర్చుకోవాలనే ఆరాటం ఉన్నవారి సౌకర్యం కోసమూ, అలాగే సంస్కృతాన్ని ప్రాచీన నవీన విధానాల మిశ్రమంతో విద్యార్థులకు నేర్పించాలని తపనపడే ఉపాధ్యాయులకు ఒక ప్రాథమిక విషయ సర్వస్వసమాహారంగా వుండేందుకోసమూ, యీ గ్రంథాన్ని రూపొందించటం జరిగింది.
- Author: Kuppa VenkataKrishna Murthi
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 296 pages
- Language: Telugu