Reddy Rajyala Charithra (Telugu) - 2013
Sale price
₹ 239.00
Regular price
₹ 250.00
‘డిగ్రీలు’ లేని పాండిత్యంబు వన్నెకురాని యీ పాడుకాలానఁ బుట్టినీ చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూరమూషరక్షేత్ర వర్షోదకమయిచాడీలకుముఖప్రశంసల కీర్ష్యకుస్థానమైనట్టి లోకాన నుండినీయచ్ఛతరకమనీయశీలజ్యోత్స్నఅడవిగాసినవెన్నెలగుచుఁ జెలఁగిఅంతె కాని గౌరీశంకరాచ్ఛశృంగతుంగము త్వదీయము మనస్సు పొంగి తెలుఁగునాఁటి పూర్వచరిత్రకాణాచి యెల్లత్రవ్వి తల కెత్తలేదె యాంధ్రజనములకు.
- Author: Mallampalli Somashekhara Sharma
- Publisher: Emesco Books (Latest Edition: 2014)
- Paperback: 680 pages
- Language: Telugu