Rajaji Jeevitha Katha (Telugu) - 2015 - Chirukaanuka

Rajaji Jeevitha Katha (Telugu) - 2015

Sale price ₹ 289.00 Regular price ₹ 300.00

సి.ఆర్‌., లేదా రాజాజీ అని అందరూ వ్యవహరించే చక్రవర్తి రాజగోపాలాచారి (1878- 1972) స్వతంత్ర భారతదేశపు గవర్నర్‌ - జనరల్‌. రాజాజీని ఒక దశలో గాంధీజీ వారసునిగా పరిగణించారు. స్వాతంత్య్రోద్యమ కాలపు అయిదుగురు అగ్రశ్రేణి కాంగ్రెస్‌ నాయకులలో నెహ్రూ, పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, మౌలానా ఆజాద్‌లతో పాటు ఆయన కూడా ఒకరు. దేశ విభజన జరిగే అవకాశం ఉన్నట్లు తక్కిన కాంగ్రెస్‌ నాయకులకన్నా ముందు రాజాజీ ఊహించాడు. పాకిస్తాన్‌ బహుశా పాతికేళ్లలో చీలిపోవచ్చునని ఆయన అప్పుడే అంచనా వేసాడు. 1950లలో దేశం నెహ్రూ సోషలిజానికి అనుకూలంగా ఉండగా, రాజాజీ మాత్రం దానిని అవినీతికి, అభివృద్ధి రాహిత్యానికి ఆలవాలం కాగల 'పర్మిట్‌-లైసెన్స్‌ రాజ్‌' అని ఆక్షేపించాడు.

  • Author: Rajmohan Gandhi
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 584 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out