Pravahinche Uttejam Che Guevara By Katyayani (Telugu) Paperback
Sale price
₹ 189.00
Regular price
₹ 200.00
"చేగెవేరాని " క్యూబా విప్లవానికో, బొలివియా పోరాటానికో పరిమితం చేసి చూడలేము. తను విప్లవ స్వప్నాల్ని ప్రపంచరీకరించిన భావుకుడు, విప్లవకారుడు. గెరిల్ల యోధుడు, అరుదైన నాయకుడు.. జీవన్మరణాలు రెంటికి సార్ధకత ఉండాలని తపించిన మనిషి.. అతని జీవితం లోని సమకాలీన ప్రాధాన్యతను మళ్లీ మన ముందుకు తెచ్చేదే ఈ రచన.
- Author: Katyayani
- Publisher: Hyderabad Book Trust
- Paperback: 237 pages
- Languages: Telugu