Prapancha Prasidha Upanyasalu (Telugu)
Sale price
₹ 89.00
Regular price
₹ 100.00
ఉపన్యసించడం ఒక కళ!
అది కొందరిని కార్యోన్ముఖులను చేస్తుంది.
కొందరి ఉపన్యాసాలు విధ్వంసకాండను సృష్టిస్తాయి.
ఈ పుస్తకం కొందరు ప్రపంచ ప్రముఖులు తమ కర్తవ్య నిర్వహణ కోసం ప్రజలను, నాయకులను, రాజ్యాలను ప్రభావితం చేసిన ప్రసంగాల సమాహారం. క్రీ.పూ. మహాతాత్వికుడు సోక్రటీస్, రోమన్ మేథావి సిసెరో, సీజర్ స్నేహితుడు ఆంటోనీల ప్రసంగాలేకాక మోజస్, జీసస్ ప్రవక్తల ప్రవచనాలు; ఎలిజిబెత్ రాణి, పాట్రిక్ హెన్రీ, వాషింగ్టన్, లింకన్ వంటి ప్రజానాయకుల ప్రసంగాలు, లెనిన్, స్టాలిన్, కెనడీ, నెహ్రూ వంటి పాలకుల ఉపన్యాసాలు; ప్రాంక్ హర్ట్, సుసేన్, బి.ఆంథోని, మార్టిన్ లూథర్ కింగ్ (జూ) చేగువేరా వంటి హక్కుల పోరాటయోధుల ఉపన్యాసాలే కాక హిట్లర్ వంటి నియంత, మేరీక్యూరీ వంటి శాస్త్రవేత్త, గోర్భచేవ్ వంటి సంస్కర్తల ఉపన్యాసాలకు సరళమైన అనువాదం.
-
Author: C.V.S Raju
- Publisher: Pallavi Publishers (Latest Edition)
-
Paperback: 160 Pages
- Language: Telugu