Prapancha Charithra-2 (Telugu) - 2010
Sale price
₹ 339.00
Regular price
₹ 350.00
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ లేఖల ద్వారా తన కుమార్తె ఇందిరాగాంధీకి బోధించిన ‘ప్రపంచ చరిత్ర’ ఇది. ఈజిప్టు, గ్రీసు, రోము, చైనా, భారత ప్రాచీన నాగరికతలతో ప్రారంభించి ప్రపంచ చరిత్రలో నేటి వరకు జరిగిన పరిణామాలను ఆధునికయుగంలోనే ఒక గొప్ప రాజనీతితత్త్వవేత్త దృక్పథం నుండి ఈ గ్రంథం ద్వారా మనం అధ్యయనం చేయవచ్చు.
- Author: Pandit Javaharlal Nehru
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 706 pages
- Language: Telugu