Pariscaram (Telugu)
Regular price
₹ 60.00
దేశానికి దోషం పట్టింది!
వేషగాళ్లు ఎక్కువయ్యారు!
దోచేగాళ్లు దొరలైపోయారు!
దగాకోరులు దళపతులౌతున్నారు!
ఆడదంటే ఆట బొమ్మగా!
వేటగాళ్లకొక వెన్నెల గుమ్మగా!
పూటకొక్కపుట్ట కొక్కుగా!
నీతికొక్క నిశీధి చుక్కగా!
గ్రామానికొక గొమారు పురుగై!
అవినీతి పెంచి,
అన్యాయం వలచి,
అధర్మం తెరచి,
నిబంధనలకు చెరచి,
దేశాన్ని దోచుకుతింటున్న కొందరు అవినీతి
కుక్కలకు, చుక్కదురు. ఈ "పరిష్కారం"
వెటకారాలు కావు ఇవి. వెన్నెల కుప్పలు!
షటగోపురాలు కావు ఇవి, శమంతకమణులు!
అటకాయింపులు కావు ఇవి, వడగండ్లవానలు!
ఊగేతరంగాలూ కావు ఇవి ఉవ్వెత్తున కదిలే ఉప్పెనలు!
ఆహ్లాదాలు కావు ఇవి, ఆకలి మంటలు!
అవే ఈ పరిష్కారం
-
Author: Bellamkonda Srinivas
- Publisher: Sri Madhulatha Publications (Latest Edition)
-
Paperback: 103 Pages
- Language: Telugu