Panchatantra Kathalu (Telugu) Hardcover - 2011
Sale price
₹ 179.00
Regular price
₹ 200.00
పంచతంత్ర కథలు అందరికి సుపరిచితము. అడివిలోని జంతువులకి రారాజైన సింహానికి నమ్మినబంట్లైన పింగాలక , దమనిక వంటి గుంట నక్కలు -- , రాజు అభయం పొందిన సంజీవకుడు అనే ఎద్దు మాసం తినాలనే కోరికని, అభయమిచ్చిన రాజు చేతే సంజీవకుని చంపించి తీర్చుకున్నాయా? లాంటి న్యాయా న్యాయాలు , ధర్మా ధర్మాలూ, నీతి అవినీతి మధ్య , జిత్తులు, గిమ్మిక్కిలుతో కూడిన ఆహ్లాదకరమైన విజ్ఞానాన్ని పంచిపెట్టే, ఆబాల గోపాలం ఆనందించే కథా మాలిక సాగరం ఈ పచతంత్రం.
- Author: T.V.L Narsimharao
- Reading level: 5 - 14 years
- Hardcover: 344 pages
- Publisher: JP Publications
- Language: Telugu