Nesthama Neekalalanu Jeevinchu (Telugu) - 2007
Sale price
₹ 55.00
Regular price
₹ 60.00
కలలకున్న శక్తి సామర్థ్యాలతో పరిచయం, అనుభవం ఉన్నవాణ్ణి నేను. నెరవేరని కలలుండవనేది ముమ్మాటికీ నిజం. నేను అనుభవించిన సత్యం. నా కలలెన్నో నిజమయ్యాయి. వాటిని కొన్ని దశాబ్దాలుగా జీవిస్తూ వస్తున్నాను.నడుంకట్టి, పట్టుదలతో రంగప్రవేశం చేయండి. మీ కలలు నిజమవుతాయి.మీ కలలని మీరు తప్పక జీవిస్తారు.
- Author: A.G. Krushnamurthi
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 160 pages
- Language: Telugu