Naati Tyaagam... Neti Swartham... Reepati ...?! (Telugu) - 2015 - Chirukaanuka

Naati Tyaagam... Neti Swartham... Reepati ...?! (Telugu) - 2015

Regular price ₹ 90.00

సమకాలీన సమస్యలపై వివిధ పత్రికల్లో పాలడుగు వ్రాసిన వ్యాసాలు పాఠకకోటిని ఆలోచింపజేశాయి. ప్రజాసమస్యలపై వారు సాగించిన ఉద్యమాల గురించి వివరించే ‘పోరాట ప్రస్థానం’. ప్రజాస్వామ్య ప్రియులకు అవశ్య పఠనీయ గ్రంథం. శాసనసభలో పాలడుగు వెంకట్రావు పనితీరుకు అద్దం పడుతుంది ‘మువ్వన్నెల పోరు’ శాసనమండలిలో వారి స్పందనలను తేటతెల్లం చేస్తుంది ‘పోరు-సంక్షేమం’.
వారి రచనలు, భావాలు నిరంతరం ఆయనలో జ్వలిస్తున్న సామాజిక తపనను వెల్లడిస్తాయి. పాఠకులను ఆలోచింపజేస్తాయి. చైతన్య దీపికలుగా పనిచేస్తాయి

  • Author: Paladugu Venkatravu
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 184 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out