Meeru Telusukondi- 2 (Telugu) - 2014
Regular price
₹ 40.00
మనచుట్టూ ఎన్నో వింతలు,విషయాలు ఉంటుంటాయి. ప్రతిదానిగురించి తెలుసుకోవాలనిపిస్తుంది. వాటి గురించి తెలియజేసేది ఎవరు? పెద్దవాళ్ళో,సహచరులో తెలియజేయాలి. అందరినీ మించి మనకు మంచి నేస్తం ఎవరో తెలుసా.... మీరు కరెక్ట్ గానే అనుకున్నారు. మంచి పుస్తకం. పుస్తకమంత మంచి మిత్రుడు మనకు ఎక్కడా దొరకడు. మీరు తెలుసుకోవాలనుకుంటున్న కొన్ని విషయాలను గురించి తెలిపేదే ఈ మీరు తెలుసుకోండి. రెండు భాగాలుగా అందించే ఈ పుస్తకాలలో చాలా సైన్సు విషయాలు దాగి ఉన్నాయి.
- Author:Emesco
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 56 pages
- Language: Telugu