Meeru Intinunchi Eminerchukovali? (Telugu) - 2013
Regular price
₹ 30.00
ఇల్లు మనకు తొలిగురువు. ఎదుగుతూ వస్తూంటావు నువ్వప్పడు, తప్పటడుగుల్తో,తప్పొప్పుల్తో, నిన్నింకా బళ్ళో వేయలేదు కానీ, నీ చదువప్పటికే మొదలయ్యిందటే నమ్ము. నీ జీవితాన్నంతా ముందుకు నడిపించే వన్నీ నీకు తెలియకుండానే నీ లోపల్లోపల మనసులో నాటుకు పోయాయంటే నమ్ము.
- Author:Vadrepu Chinaveera Bhadrudu
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 18 pages
- Language: Telugu