Mana Grameena Atalu- 1 (Telugu)
Regular price
₹ 35.00
ఇది ఇటివల బాగా ప్రచారంలోకి వచ్చిన ఆట. ఇందు 10 - 15 అడుగుల వలయం చుట్టూ కుర్చీలు వేస్తారు. బయటవైపు కూర్చునేలా కూర్చునే ఏర్పాటు ఉంటుంది. ఇందు పాల్గొనేవారు 11 మంది అయితే 10 కుర్చిలే అచట ఉంటాయి. కొందరు బాలబాలికలు లేదా యువతీయువకులు కుర్చిలకు అతి సమీపంలో వలయంగా తిరుగుతూ ఉంటారు. ఒక రికార్డు ప్లేయర్లో ఫాస్ట్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఆట పెద్ద విజిల్ వేయగానే అందరు తపిమని కుర్చీలో కూర్చోవాలి. ఒకరికి చోటుండదు. వారు ఓడిపోయినట్లే.
-
Author: Velaga Venkatappaiah
- Publisher: Navaratna Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu