Maanava Sharira Niramana Shastram- Sharira Dharma Sastram (Telugu)
Sale price
₹ 289.00
Regular price
₹ 300.00
శరీర నిర్మాణశాస్త్రం (ఎనాటమి) శరీర ధర్మశాస్త్రం (ఫిజియాలజీ), జీవుల గురించిన జీవశాస్త్ర విభాగాలు. జీవుల శరీర నిర్మాణాన్ని గురించి తెలిపేది శరీర నిర్మాణశాస్త్రం. శరీర ఆకృతి, నిర్మాణం, అందలి అవయవాలను అంటే ఎముకలు, కండరాలు, గుండె, మెదడు, వెన్నుపాము మొదలైన వాటిని గురించి తెలుపుతుంది.
రోగ నిరోధానికి, వైద్య పరిచారకుల అత్యంత ముఖ్యమైన విధి నిర్వహణకీ, శరీర నిర్మాణం, ధర్మాల గురించి క్షుణ్ణమైన అవగాహన కావాలి. రోగులకు తెలివిగానూ, సమర్ధవంతంగానూ సేవ చేయాలంటే నర్సుకు/డాక్టరుకు శరీర నిర్మాణం, శరీర ధర్మశాస్త్రాల గురించి క్షుణ్ణంగా తెలియాలి. కనుక శరీర నిర్మాణ, ధర్మశాస్త్రాల గురించి తెలుసుకోగోరువారికి, ముఖ్యంగా నర్సులకు / డాక్టర్లకు వైద్య పరిచారకులకు ఈ పుస్తకం నిస్సందేహంగా ఉపయోగకారి.
- Author: V. Thatarinov
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback:
- Language: Telugu