Letters To Love (Telugu) - 2019

Letters To Love (Telugu) - 2019

Sale price ₹ 139.00 Regular price ₹ 150.00

మనందరికీ ఒక పేరుంటుంది. అది మనకి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఆ పేరు మనం కాదు; అది కొన్ని అక్షరాల సమాహారం మాత్రమే. కానీ కడలి అనే పేరు కేవలం కొన్ని అక్షరాలు మాత్రమే కాదు. పేరుకి తగ్గట్టే ఆమెలో సముద్రమంత ప్రేమ ఉండుండాలి. సరైన పదాలు లేవుగానీ, ఉండుంటే ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రేమలేఖను రాసుండేవాడినంటాడు ఫిట్జెరాల్డ్. కడలికి ఆ సమస్య లేనట్టే ఉంది. ఆమెలోని అంతులేని ప్రేమకు సాక్ష్యం ఈ ’లెటర్స్ టు లవ్’.

  • Author: Kadali Satyanarayana
  • Publisher: Anvikshiki Publications (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out