Jeevithaadarsam By Abhay Maurya (Telugu) Perfect Paperback - 2014

Sale price ₹ 139.00 Regular price ₹ 150.00

తెలుగు అనువాదం:- మల్లాది అరుణ

మారుతున్న భారతీయ జీవనంలోని సంశ్లిష్టత, వక్రత, గతిశీలతలను సంపూర్ణంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. బహుశా మొదటిసారిగా అటువంటి సాహసిక ప్రయత్నం చేసి అభయ్‌ మోర్య సఫలీకృతుడయ్యాడు. అసంఖ్యాక పాత్రలు, జీవన పరిస్థితులు, సామాజిక రాజకీయ సంక్లిష్టతలు ఈ నవలలో తమ గొంతులు వినిపిస్తాయి. సమకాలిక చరిత్రకు ప్రతిబింబం అనదగిన నవల.

  • Author: Abaymourya & D. Chandrashakara Reddy
  • Perfect Paperback: 336 pages
  • Publisher: Emesco Books (2014)
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out