Jeevana Vikasamu- 1 (Telugu) - 2015

Jeevana Vikasamu- 1 (Telugu) - 2015

Regular price ₹ 35.00

విజయవంతమైన జీవితానికి ఉదాత్త భావ ప్రేరణలు శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతున్న ఈనాటి యువతరానికి చక్కని దిశానిర్దేశం చేసే పుస్తకం. యువతలోని అత్యద్భుత శక్తిని, కళాత్మకతను స్పృశిస్తూ యువత మహాత్ముల అడుగుజాడలలో నడిచే అవకాశాన్ని కల్పిస్తుంది. చారిత్రక వర్ణనల ద్వారా ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి గొప్ప గుణాలకు తార్కాణంగా నిలిచిన వారి జీవితాల సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. విజయవంతమైన జీవితానికి ఉదాత్త భావ ప్రేరణలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.

  • Author: Swami Jagadatma nanda
  • Publisher: Ramakrishna Matham (Latest Edition)
  • Paperback: 200 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out