Ivandi Manavaalla Aatalu (Telugu) Perfect Paperback - 2013
Sale price
₹ 79.00
Regular price
₹ 90.00
ఇవండీ మనవాళ్ల ఆటలు!
తెలుగు సేత:-
ఎన్.ఎస్. మూర్తి
ఎస్.వి.ఎం. శాస్త్రి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
‘క్రీడా సిద్ధాంతాన్ని, ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రవర్తనా సరళిని ఉపయోగించి రఘునాథన్ భారతీయుల ప్రత్యేకతలను వివరిస్తాడు. నిత్య జీవితంలోని ఉదాహరణలతో మన పరస్పర విరుద్ధ ప్రవర్తనా ధోరణులను పరిశీలిస్తాడు.’ - డక్కన్ క్రానికల్.
‘రఘునాథన్ అద్భుతంగా రాస్తాడు. సమీకకుడు నేనిలా రాసి ఉంటే బాగుండుననుకొనే సందర్భాలు అరుదు. అటువంటి అరుదైన సందర్భాలలో ఇది ఒకటి’
- వివేక్ డెబ్రాయ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో
‘మనం ఎందుకు తప్పో చూపించడంలో ఈ పుస్తకం చాలా సఫలమైంది, మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలో మనం తెలుసుకోగలగాలి’
- సుభాసిస్ గంగోపాధ్యాయ బిజినెస్ స్టాండర్ లో
- Author: V. Raghunathan
- Perfect Paperback: 160 pages
- Publisher: Emesco Books; Latest edition (2 October 2013)
- Language: Telugu