In The Mood For Love (Telugu) - 2018
Sale price
₹ 189.00
Regular price
₹ 200.00
వయసుకు అతీతంగా అందరూ చదివేది ప్రేమ కథలే. ఆ కథల్లో మన గతం ఉంటుంది. అలౌకికమైన ఒక గొప్ప ఆనందం, సంతోషం, అనుభూతి, ఉద్వేగాలుంటాయి. వాటిని తల్చుకున్నా, అనుభవించినా, అనుభూతించినా కష్టాన్ని మరచిపోతాం. ప్రకృతి, ప్రేమ–నువ్వూ నేనూ...నువ్వు నేనుగా మారిపోయే ప్రేమ...ఆ ప్రేమను స్పర్శతో పలికించే తాదాత్మ్యత...ఆ సంతృప్తిని అనుభవించే నిద్ర...అదొక్కటే..ఆ తర్వాతే మిగిలినవన్నీ. ఈ పుస్తకంలో ఉన్న పన్నెండు కథలూ చదివితే మనమో కొత్త ప్రపంచాన్ని చూస్తాం, పుస్తకాన్ని, టైటిల్‌ని చూడగానే ఆ పుస్తకంతో ప్రేమలో పడిపోతాం.
-
Author: Aparna Thota
- Publisher: Anvikshiki Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu