Dalith Diaries (Telugu) Perfect Paperback – 1 January 2021
Dalith Diaries (Telugu) Perfect Paperback – 1 January 2021
'శైలేంద్ర అంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో పాటలు ఎవరు రాసారనే ఊహ చిన్నపుడు మాకు లేదు. నాకు ఊహ వచ్చిన తర్వాత ఆస్వాదించిన సినిమా 'మేరా నామ్ జోకర్', 'కెహత హై జోకర్', 'జీనా యహా మర్నా యహ' మా తరాన్ని బాగా ప్రభావితం చేశాయి. 'ఖుద్ హీ మర్ మిటేనేకీ ఏ జిద్ హై హమారీ'. హంపీ నుండి తిరిగి వచ్చిన గంటలోనే రోహిత్ వేముల సంస్మరణ సభలో పాల్గొన్నాను. 'ఖుద్ హీమర్ మీటనే కీ జిద్ హై హమరీ' గుర్తొచ్చింది. అది రాసింది దళితుడని రజిత కొమ్ము రాస్తేనే తెలిసింది. 'థాంక్ యు రజిత' - A.M.Khan Yazdani Danny దళిత డైరీలతో మరుగున పడిన చరిత్రనే కాదు వివక్షతో విస్మరించబడిన నల్ల వజ్రాలను వెలికి తీస్తున్నారు. ప్రతీ కథనం చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఇంత మంచిపని చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా. - prof. ఎండ్లూరి సుధాకర్
-
Author: Rajitha Kommu
- Publisher: Anvikshiki Publishers (1 January 2021)
-
Paperback: 150 Pages
- Language: Telugu