Chidambara Rahasyam (Telugu) - 2019
Sale price
₹ 115.00
Regular price
₹ 125.00
ఆకాశమంత అరిటాకు నీకు సిద్ధంగా ఉన్నా, నీకు కావలసిన వస్తువులకి, కోరుకుంటున్న వాటికి చోటు చాలడం లేదు. వెయ్యని వేషం, వాడని బాష, మారని తీరు, భోగమైన నిద్ర, గాఢతలేని ముద్ర...వీటిలో జీవించిన ఏ మనిషి కథ పూర్తిగా ఉత్తమ రచన కాదు. మానలోనూ దోషాలున్నాయి. అలాంటప్పుడు ఎవడి కథ చదివినా ఏం వస్తుంది మనకు?... ఈ ప్రపంచానికి ఉత్తమ రచన ఎప్పుడూ రచింపబడదు... ప్రారంభించి, అందరూ వదిలి వెళ్ళిపోయారు. జీవించాలంటే సరైన పద్దతి ఉండదు. బతకడానికి నిర్దిష్టమైన మార్గం దొరకదు. కొన్ని చూస్తే భయం, కొన్ని చదివితే గుబులు, కొన్ని వింటే బెంగ. దిగులు దిగులుగా దినం గడవడమే పెద్ద దిగులు. ఎవరు బతికారు మూడు తరాలు దాటి? ఎవరు మిగిలారు కొత్త శతాబ్దిలోకి జొరబడి? ఉన్నచోటే రాలిపోయేవి అందరి కథలు.
-
Author: Janardana Maharshi
- Publisher: Anvikshiki Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu