Bommala Kumara Shathakam (Telugu)
Regular price
₹ 35.00
మన బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని పద్యాలకు టీకా, వివరణ. తేట తెలుగులో తోలి ప్రయత్నం. సచిత్రం.
భాషలో నిరంతరం మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బాలలకు పట్యగ్రంధాలు గ్రాంధిక భాషలో ఉండేవి. నేడు వ్యవహారిక భాషలో ఉంటున్నాయి. ఈ తరుణంలో గ్రాంధిక భాషలో గల పాఠ్యంశాల టీకా, తాత్పర్యాలను వ్యావహారిక భాషలోకి మార్చి, బాలలకు అందుబాటులో ఉంచవలసిన అవసరం ఉంది. అందులో ఒక ప్రయత్నమే ఇది. ఇందు సుమతీ శతక టీకా, తాత్పర్యాలను ప్రజలు మాట్లాడే భాషలో అందిస్తున్నాం. గమనించగలరు.
-
Author: Velaga Venkatappaiah
- Publisher: Navaratna Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu