Bold And Beautiful (Telugu) - 2019

Bold And Beautiful (Telugu) - 2019

Sale price ₹ 189.00 Regular price ₹ 200.00

గీత దాటకుండా జీవితాన్ని చక్కదిద్దుకొమ్మని సూచిస్తారు విజ్ఞులు. అసలు గీత గీసిందెవరో, దేనికోసమో తెలియకుండా బరిలోకి దిగడమెందుకో అని విసుక్కుంటుంది నాలో రచయిత. ఒకవేళ గీతలోనే ఆడాలి అంటే మన గీత మనమే గీసుకోవాలి. దాని కోసం బరిదాటాలి. ఆ దిశగా చేసిన ప్రయత్నమే ఈ కథలు.

  • Author: Aparna Thota
  • Publisher: Anvikshiki Publications (Latest Edition)
  • Paperback: 180 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out