Bathukata (Telugu)
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
'బతుకాట' నాటి రంగస్థల నాటకాలకు సంబంధించిన ఒక ఎన్‍సైక్లోపీడియా వంటిది.
బతుకాట పేరుకు నవలే కానీ, నిజానికి ఇది నిజమైన వ్యక్తుల జీవిత గాథ. నిజ జీవితాలను కథాత్మకంగా మలచి, నవలీకరణ చేసినట్లు సృష్టమవుతుంది.
జగన్నాటకంలో జీవన నాటకం ఒక అంతర్భాగం. ముఖానికి రంగులేసుకుని, రంగస్థలం పైన గొంతు విప్పి 'అడుగులు' వేయకపోతే తమ బతుకుబండి ఒక అడుగు కూడా ముందుకు సాగలేని కుటుంబాలు ఎన్నో వున్నాయి. తమ బతుకులు కొవ్వొత్తిలా కాలి, కరిగిపోతున్నా ప్రజల్ని ఆనందింప చేయడంలోనే పరమార్ధాన్ని వెతుక్కునే... అసలు సిసలైన కళాకారుల యథార్థ వ్యధార్థ జీవనగమనమే "బతుకాట".
- Author: Dr. V.R. Rasani
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 173 Pages
- Language: Telugu