Anthu Chikkani Neeru (Telugu)
Regular price
₹ 40.00
ప్రకృతిలో నీటి కన్నా విలువైనదేదీ మనకు లేదన్నది సుస్పష్టం. నీటికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ పుస్తకం ఎంతో సరళంగా ఆసక్తికరంగా వివరిస్తుంది. నీరు ఎంత పుష్కలంగా లభ్యమవుతున్నప్పటికీ, రకరకాల కాలుష్యం వల్ల ప్రాణికోటికి తాగునీటి కొరత దాపురిస్తోంది. కాబట్టి నీటిని ఎందుకు, ఎలా కాపాడుకోవాలో కూడా ఇందులో రచయితలు విడమరచి చెప్పారు.
-
Author: I.V. Petryanov
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu