Andala Parku Athi Manchi Pilli (Telugu)
Regular price
₹ 15.00
ఓ చక్కటి పిల్లిపిల్ల. ముచ్చటగా ముస్తాబు అయింది. ఆడుకోడానికి పార్కుకు వెళ్ళింది. తనకు వచ్చిన ఆటలన్నీ ఆడుకుంది. అలసటగా వుంటే ఒక కుర్చీలో కూర్చుంది. ‘అందమైన పూలచెట్లు, వాటికి రంగురంగుల పూలు, వాటిమీద వాలాలని చూసే సీతాకోక చిలుకలు... అబ్బో ఎంత బావున్నాయో’ అనుకుంది.
- Author: Navatelangana Publishing House
- Publisher: Navatelangana Publishing House (Latest Edition)
-
Paperback: 20 Pages
- Language: Telugu