America Prajala Charitra (Telugu) - 2007
Regular price
₹ 175.00
మనకు తెలిసిన అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర అంతా అక్కడి పాలక వర్గాల చరిత్రే. దానికి పూర్తి భిన్నంగా అమెరికా చరిత్రను రాజకీయ, ఆర్థిక అధికారవ్యవస్థ వెలుపల ఉండే వారు ఎలా భావించారో, అనుభవించారో హొవార్డ్ జిన్ ‘పీపుల్స్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్’ (అమెరికా ప్రజల చరిత్ర) అనే ఈ గ్రంథంలో వివరించారు. మూలవాసులు, బానిసలు, స్త్రీలు, నల్లజాతివారు, శ్రామికులు – ఇలా విస్తృత ప్రజానీకం కోణం నుండి అమెరికా చరిత్రను వీక్షించి అపూర్వమైన ఈ గ్రంథాన్ని ఆయన అందించారు. 1988లో ప్రధమ ముద్రణ పొంది 2003 నాటికే పదిలక్షల కాపీలు అమ్ముడుపోయి, ఆ తర్వాత సైతం ఏడాదికి లక్ష కాపీల చొప్పున అమ్ముడుపోతూ వచ్చిందంటేనే దీనికి ఉన్న ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు.
-
Author: Howard Zinn
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 295 Pages
- Language: Telugu