Amaravathi Katha - Andhranagari (Telugu) - 2013
Sale price
₹ 289.00
Regular price
₹ 300.00
‘ఆంధ్రనగరి - Song of the Black River’ అనే ఈ నవల మొదటి ప్రచురణ 2013లో జరిగింది. గత రెండేళ్లుగా ఎక్కడో తప్ప మీ నవల అందుబాటులో లేదు, అదిగనుక చదివితే ఈ చిక్కుముళ్లలో కొన్నింటికైనా సమాధానం దొరకవచ్చు. మన రాష్ట్ర చరిత్ర పట్ల పేరుకుపోయిన ఆత్మన్యూనతా భావం కాస్తైనా తగ్గవచ్చు. మనజాతి మూలాలనుండీ నేటివరకూ మన సంస్కృతితో పెనవేసుకుపోయిన అమరావతిపై మనలో ప్రేమ కొంచెం తలెత్తవచ్చు. మనసులకు పట్టిన మసక పొరలు తొలగి మన చారిత్రక వైభవం స్ఫురణకు రావచ్చు. సగానికి పైగా ప్రపంచానికి నాగరికతను నేర్పిన మన తెలుగుజాతి పట్ల గౌరవం పెరగవచ్చు... అంటూ కొందరు మిత్రులు పట్టుబట్టడం వల్ల మరోసారి ప్రచురించక తప్పలేదు. ఒక నవలగా చదవండి, మన చరిత్రపై కొంత మమకారం పెరిగితే మంచిదేగదా?
- Author: Sai Papineni
- Publisher: Sahithi Prachuranalu (Latest Edition: 2019)
- Paperback: 231 pages
- Language: Telugu