Aadhunika Charitra (Telugu) - 2015
Sale price
₹ 399.00
Regular price
₹ 450.00
గతంలో భారతదేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ, బ్రిటిష్ వారికీ మధ్య తేడా ఏమిటి?
భారతదేశం మీద బ్రిటన్ సాధించిన విజయం ప్రత్యేకత ఏమిటి?
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్చింది?
ఏయే సామాజిక మత సంస్కరణోద్యమాలు ఆవిర్భవించాయి?
అవి ఏ సుప్త చైతన్యాన్ని మేలుకొల్పాయి?
జాతీయోద్యమానికి ప్రజలు ఏవిధంగా స్పందించారు?
భారత జాతీయ వాదంలోని పాయలేమిటి?
బ్రిటిష్ వలసవాద కుటిల రాజనీతి ఫలితంగా దేశానికి కలిగిన అరిష్టమేమిటి?
- Author: Bipen Chandra
- Publisher:Emesco Books (Latest Edition)
- Paperback: 365 Pages
- Language: Telugu