21 Va Satabdapu Vijetalu (Telugu) - 2011
Sale price
₹ 129.00
Regular price
₹ 150.00
ఈ విజేతల జీవితాలు విజేతలుకాదలచుకున్న వారందరికీ స్ఫూర్తిదాయకాలు. వీరి బుద్ధి నైశిత్యం వివిధ దేశాలలో వాణిజ్య సంప్రదాయాలకు రూపుదిద్దింది. 21వ శతాబ్దపు ఈ అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలు ఒక భవిష్యద్దర్శనంతో ముందుకు నడిచారు. తమ యాజమాన్య నైపుణ్యాల వల్ల శాశ్వతకీర్తి గడించారు. గొప్ప గొప్ప పరిశ్రమలను, వాణిజ్య సంస్థలను మ¬న్నత స్థాయికి తీసికొనివెళ్లారు.
- Author: Namratha Jagthap
- Publisher: Emesco Books (Latest Edition: 2015)
- Paperback: 232 pages
- Language: Telugu