Teeyani Palakarimpu (Telugu) - Chirukaanuka

Teeyani Palakarimpu (Telugu)

Regular price ₹ 50.00

తెలంగాణ బడి పిల్లల కథలు

పిల్లల్లో కుతూహలం, ఉత్సుకత, ఉత్సాహాల తోపాటు అనంతమైన ఊహాశక్తి ఉంటుంది, సృజనాత్మక శక్తి ఉంటుంది. తమ లోపల రగులుతున్న కలలను, కళలను ప్రకటించుకోడానికి వాళ్లకి అవకాశాలు కావాలి. ఆ ఆలోచన తోనే తెలంగాణలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న బడి పిల్లలకు కథా రచన పోటీని బాల సాహిత్య పరిషత్ (తెలంగాణ), పిల్లల లోకంతో కలసి మంచి పుస్తకం నిర్వహించింది. ఆ పోటీలో ఎంపికైన కథలు ఇవి.

  • Author:
  • Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out