Sathyavathi Kadhalu (Telugu) - 2016 - Chirukaanuka

Sathyavathi Kadhalu (Telugu) - 2016

Sale price ₹ 259.00 Regular price ₹ 270.00

సమాజం తనకి నిర్దేశించిన పాత్రలో వొదిగిపోయి అస్తిత్వాన్ని కోల్పోయిన కాలం తరువాత, అస్తిత్వం స్పృహ పెంచుకుని తనను తను ప్రతిష్టించుకునే పోరాటంలో, కొంత విజయం సాధించిన స్త్రీలు, ఆ పైన ప్రంచీకరణతో మరింత సంక్లిష్టమైపోయిన జీవన పోరాటంలో ఉక్కిరి బిక్కిరైపోతున్న స్త్రీలూ పురుషులూ, వారి ఆశలు, ఆరాట పోరాటాలు, విజయాలు, వైఫల్యాలు, శ్రీఘ్రగతిన మారుతున్న ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో తరిగిపోతున్న మానవీయ విలువలను కాపాడుకునే ప్రయత్నాలు, ఆ క్రమంలో సంఘర్షణలు సత్యవతి కథల నిండా కనపడతాయి. జీవితాన్ని తడిమేదే సాహిత్యం అని నమ్మే సత్యవతి కథలు ఒక ఆశావాదంతో ముగుస్తాయి. జీవితంపట్ల ఆశను, ప్రేమను వెలిగిస్తాయి.

  • Author: P. Satyavathi
  • Publisher: Vishalamdra Pablishing House (2016)
  • Paperback: 385 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out