Sahithi Sumalu (Telugu)
Regular price
₹ 50.00
మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో, అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకు మద్దతునందిస్తూ ముందుకు సాగుతున్నది నవతెలంగాణ. ఈ ఏడాది కాలంలో వివిధ అంశాలపై నవతెలంగాణ ప్రచురించిన ముఖ్యమైన అంశాలను పొందుపరచిన సిరీస్‌ను నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించేందుకు పూనుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రంగంలో ముందుకొస్తున్న వివిధ అంశాలు, సాహితీ రంగ ప్రముఖులు వారి ప్రత్యేకతలు, విశిష్టతలను వివరిస్తున్న ‘దర్వాజ’ నుండి ‘సాహితీ సుమాలు’ను అందిస్తున్నాము.
-
Author: Navatelangana Publishing House
- Publisher: Navatelangana Publishing House (Latest Edition)
-
Paperback: 96 Pages
- Language: Telugu