Pillalu - Bommalu (Telugu) - 2018
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
చిన్న పిల్లలకి సరళమైన తెలుగులో ఆసక్తికరమైన కథలు... 'పిల్లలు-బొమ్మలు'.
ఎత్తుకు పై ఎత్తులు, మోసగాళ్ళకి గుణపాఠాలూ, తమ పని తాము చేసుకోకుండా ఇతరులపై ఆధారపడితే జరిగే పరిణామాలూ, దయ, సానుబూతి, సహాయం చేయాలనే తత్త్వం పిల్లలకి ఉండాలని చెప్పే కథలూ - రాక్షసుల కథలనించీ అమెరికా నుంచి తిరిగొచ్చిన పన్నేండేళ్ళ అబ్బాయి రాజు కథ దాకా - ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
- Author: Manduva Radha
- Publisher: Visalaandhra Publishing House (Latest Edition: 2018)
- Paperback: 76 pages
- Language: Telugu